¡Sorpréndeme!

RR vs GT Match Highlights IPL 2025 | Vaibhav Suryavanshi సూపర్ సెంచరీతో GTపై RR సంచలన విజయం | ABP

2025-04-28 10 Dailymotion

 గుజరాత్ టైటాన్స్ అస్సలు ఊహించి ఉండదు. ఓ 14ఏళ్ల పిల్లగాడు అలా పిచ్చేలేసినట్లు తమ మీద పూనకాలెత్తుతాడని. టాప్ 1 ప్లేస్ కోసం గట్టిగా ఫిక్స్ అయిపోయిన గుజరాత్ టైటాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు రాజస్థాన్ టీనేజ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. 14ఏళ్ల పిల్లోడి వీర విధ్వంసంతో జీటీపై రాజస్థాన్ రాయల్స్ సంచలన విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.